Naalo Aemi Choochi - నాలో ఏమి చూచి Hosanna Ministries Song 234
Hosanna Ministries 2024 new Album Nithyathejudaa song : 234 నాలో ఏమి చూచి - Naalo Aemi Choochi పల్లవి : నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు (2) మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటివరకు తోడుండినావు..... యేసయ్య... యేసయ్య -నా యేసయ్య... (2) 1. నా తల్లి గర్భమునె - నను కోరితివి... విశ్వాస గృహములో - నను చేర్చితివి... (2) అమృత జలమైన నీ నోటిమాటలతో నిఖిల జగతికి నను పంపినావు ప్రకటింప నీ చరితం.. నా జన్మ నిజఫలితం... (2) ||నాలో ఏమి|| 2. ఘనమైన వారే - నీ యెదుటనున్నాను బలమైన వారే - ఎందరో ఉన్నను... (2) కన్నీళ్ళ కడలిలో - శ్రమల సుడులలో నాస్థితి చూసి -నను చేరదీసి మార్చితివి నీ పత్రికగా... కడవరకు నీ సాక్షిగా ... (2) ||నాలో ఏమి|| 3. ప్రేమానురాగము - నీ సంస్కృతియే కరుణ కటాక్షము - నీ గుణ సంపదయే... (2) నలిగిన రెల్లుని - విరువని వాడా... చితికిన బ్రతుకుని - విడువని వాడా... నేనంటే నీకెందుకో... ఈ తగని మమకార...