Posts

Showing posts with the label Sarvayugamulalo సర్వ యుగములలొ సజీవుడవు

Sarvayugamulalo సర్వ యుగములలొ సజీవుడవు 160

Sarvayugamulalo సర్వ యుగములలొ సజీవుడవు 160. Sarva Yugamulalo పల్లవి : సర్వ యుగములలొ సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా 1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా || సర్వ || 2.స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణమును గెలిచిన బహుధీరుడా || సర్వ || 3.కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ శతృవునణచిన బహుశూరుడా || సర్వ || Pallavi : Sarva Yugamulalo Sajeevudavu Saripolchagalanaa Nee Saamardhyamunu Koniyaadaginadi Nee Divya Thejam Naa Dhyaanam Naa Praanam Neeve Yesayyaa (2) 1.Prematho Praanamunu Arpinchinaavu Shramala Sankellaina Shathruvunu Karuninchuvaadavu Neeve (2) Shoorulu Nee Yeduta Veerulu Kaarennadu Jagathini Jayinchina Jayasheeludaa (2) ||Sarva Yugamulalo|| 2.Sthuthulatho Durgamunu Sthaa...