Vartha Suvartha - వార్తా సువార్తా శుభవార్తా Hosanna Ministries 2024 Song 232

 

Hosanna Ministries 2024 new Album Nithyathejudaa

song : 232

వార్తా సువార్తా శుభవార్తా  -  Vartha Suvartha

పల్లవి : వార్తా సువార్తా శుభవార్తా సువార్తా
సిలువను గూర్చిన వార్త
శ్రీ యేసుని గూర్చిన వార్త (2)

1. ఏసు నందున్న వారికి
ఏ శిక్ష విధి లేదు  (2)
ఆ క్రీస్తునందున్న యెడల
నిత్య జీవం పొందుదువన్న (2)
||వార్తా సువార్తా||

హాలేలూయా… హాలేలూయా... (2)

2. నసియించుచున్న వారికి
వెర్రితనం ఈ సువార్త  (2)
రక్షింప బడువారికి
దేవుని శక్తే యున్నది  (2)
||వార్తా సువార్తా||

3. సిలువ వార్త గైకొనకున్నా
నీకు నరకాగ్ని తప్పదన్నా (2)
సిలువ వార్త నువ్వు నమ్మిన
పరలోకం ప్రాప్తించునన్నా (2), హేయ్
||వార్తా సువార్తా||

Vartha Suvartha Song Lyrics in English

Pallavi : Vartha Suvartha
Shubhavartha Suvartha
Siluvanu Goorchina Vartha
Sree Yesuni Goorchina Vartha (2)

1. Yesunandunna Vaariki
Ye Shiksha Vidhi Ledhu (2)
Aa Christhunandunna Yedala
Nithya Jeevam Pondhudhuvanna (2)
||Vartha||

Halelooya.. Halelooya... (2)

2. Nasiyinchuchunna Vaariki
Verrithanam Ee Suvartha (2)
Rakshimpabaduvaariki
Devuni Shakthe Yunnadhi (2)
||Vartha||

3. Siluva Vartha Gaikonakunna
Neeku Narakaagni Thappadhanna (2)
Siluva Vartha Nuvvu Nammina
paralokam Prapthinchunanna (2) Heyy
||Vartha||

Most Popupal Songs

Sarvonathuda neeve naku - సర్వోన్నతుడా - నీవే నాకు 18

Sadguna shiludaa సద్గుణ శీలుడా 166