Posts

Showing posts with the label Naa margamunaku

Naa margamunaku నా మార్గము నకు

 Naa maargamunaku - నా మార్గము నకు 90. Naa maargamunaku పల్లవి : నా మార్గము నకు దీపమైన నా యేసుతో సదా సాగెద 1.గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను || నా మార్గ || 2.నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను || నా మార్గ || 3.సమస్తమైన నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన నా దేవునితో సాగెదను || నా మార్గ || 4.ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి ప్రియుని ముఖము చూచి సాగెదను || నా మార్గ || Pallavi : Naa maargamunaku dheepamaina naa yesunitho sadhaa saagedha 1.Gaadaandhakaarapu loyalalo marana bhayamu nannu kamminanu aathmayandhu nenu krungipovaka anudhinam aanandhimpacheyunatti aathmanaadhunitho saagedhanu !!Naa maargamunaku!! 2.Naa yokka prayathnamulanniyunu nishphalamuga avi maarinanu naa yokka aashalu anniyunu niraash...