Posts

Showing posts with the label కృపయే నేటి వరకు

Krupaye neti varaku కృపయే నేటి వరకు 37

 Krupaye neti varaku కృపయే నేటి వరకు 37. Krupaye neti varaku పల్లవి : కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువ దనినా 1.మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన పిలుపును క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో- పరిశుద్ధులలో చూపితివే ౹౹కృపా ౹౹ 2.జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగి రాగా అలల వలే నీ కృపతోడై - చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹ 3.భీకర రూపము దాల్చిన లోకము -మ్రింగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹ 4.సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹ 5.నీదు వాక్యము - నా పాదములకు- నిత్యమైన వెలుగై యుండున్ నా కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹ Pallavi : Krupaye neti varaku kaachenu naa krupa ninnu viduva dhaninaa 1.Manonethramulu veliginchinandhuna yesu pilichina pilupunu kristhu mahimaishwarya mettidho parishuddhulalo choopithive !!Krupaye!! 2.Jalamulalo bhadi vellunapudu alalavale avi pongi raagaa alala vale nee krupathodai cherchenu nannu ee dhariki !!Krupa...