Posts

Showing posts with the label Naa pranama nalo nevu నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా

Naa pranama nalo nevu నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా 121

Naa pranama nalo nevu నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా 121. Naa praanamaa naalo neevu 1.నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా క్రుంగియున్నావు? దేవునివలన ఎన్నో మేళ్ళను అనుభవించితివే స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా || ఎందుకిలా || పల్లవి : ఎందుకిలా జరిగిందనీ యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే 2.నా హృదయమా ఇంకెంతకాలము ఇంతగ నీవు కలవరపడుదువు? దేవునిద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? || ఎందుకిలా || 3.నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా దేవుడుచేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా బ్రతుకు దినములన్నియు నీవు ఉత్సాహగానము చేయుమా || ఎందుకిలా || 1.Naa praanamaa naalo neevu endhukilaa krungiyunnaavu dhevunivalana enno mellanu anubhavinchithive swalpakaala shramalanu neevu anubhavinchalevaa? Pallavi : Endhukilaa jarigindhanee yesayyanu adige arhatha neeku leneledhani sahinchi sthuthinche krupa neekunte chaalunule 2.Naa hrudhayamaa inkentha kaalamu inthaga neevu kalavarapadudhuvu dhevuni dhwaaraa enno oopakaaramulu pon...