Posts

Showing posts with the label Jivinchuchunadhi జీవించుచున్నది

Jeevinchuchunadhi జీవించుచున్నది 176

Jeevinchuchunadhi జీవించుచున్నది 176. Jeevinchuchunnadhi పల్లవి : జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రిస్తే నాలో జీవించుచున్నడు 1.నేను నా సొత్తు కానేకాను క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది || జీవించు || 2.యుద్ధము నాది కానేకాదు యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు || జీవించు || 3.లోకము నాది కానేకాదు యాత్రికుడను పరదేశిని నాకు నివాసము లేనేలేదు యేసయ్య నివాసము నాకిచ్చినాడు || జీవించు || Pallavi : Jeevinchuchunnadhi nenu kaadhu kristhutho nenu siluva veyabadinaanu kristhe naalo jeevinchuchunnaadu 1.Nenu naa sotthu kaane kaanu krayadhanamutho kristhu konnaadu nannu naa chitthamennadu naalo neraveraledhu yesayya chitthame naalo neraveruchunnadhi !!Jeevinchuchunnadhi!! 2.Yuddhamu naadhi kaanekaadhu yuddhamu yesayyadhe naa pakshamuna jayamasale naadhi kaane kaadhu yesaayya naa pakshamuna jayamicchinaadu !!Jeevinchuchunnadhi!! 3.Lokamu naadhi kaanekaadhu yaathrik...