Posts

Showing posts with the label నేడో రేపో

Nedo Repo నేడో రేపో 44

 Nedo Repo -  నేడో రేపో 44. Nedo Repo పల్లవి : నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమున కేతెంచును 1.చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నియ్యడు నక్షత్రములు రాలిపోవును ఆకాశశక్తులు కదలిపోవును ॥ నేడో ॥ 2.కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా వడివడిగా ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభు యేసునూ గాంచెద ॥ నేడో ॥ 3.నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన లుండవు హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనంద మానందమే ॥ నేడో ॥ Pallavi : Nedo Repo Naa Priyudesu Meghaalameeda Ethenchunu Mahimaanvithudai Prabhu Yesu Mahee Sthalamunaku Ethenchunu 1.Cheekati Kammunu Suryuni Chandrudu Thana Kaanthineeyadu (2) Nakshathramulu Raalipovunu Aakaasha Shakthulu Kadilipovunu (2) ||Nedo Repo|| 2.Kadaboora Swaramu Dhvaniyinchagaa Priyuni Swaramu Vinipinchagaa (2) Vadivadiga Prabhu Chenthaku Cheredaa Priyamaara Prabhuyesuni Gaancheda (2) ||Nedo Repo|| 3.Naa Priyudesuni Sannidhilo Vedana Rodanalundavu (2) Hallelooyaa Sthuthigaanaalatho Nithyam Aanandamaanandame ...