Posts

Showing posts with the label నీ ప్రేమే నను

Nee preme nannu నీ ప్రేమే నను

 Nee preme nannu - నీ ప్రేమే నను 76. Nee preme nannu పల్లవి : నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను 1.చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా మనుగడయే మరో మలుపు తిరిగేనా ||నీ ప్రేమే|| 2.బలసూచకమైనా మందసమా నీకై సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా ||నీ ప్రేమే|| Pallavi : Nee preme nannu aadharinchenu samayo chithamaina nee krupaye nannu dhaachi kaapaadenu 1.Cheekati kerataalalo krungina velalo oodhayinchenu nee krupa naa yedhalo chedharina manase noothanamaayenaa manugadaye maro malupu thirigenaa !!Nee preme!! 2.Balasoochakamainaa mandhasamaa neekai sajeeva yaagamai yukthamaina sevakai aathmaabhishekamutho nanu nimpithivaa sangha kshemame naa praana maayenaa !!Nee preme!! Click Here to Play Audio !