Pravahinchuchunadhi ప్రవహించుచున్నది 127
Pravahinchuchunadhi ప్రవహించుచున్నది 127. Pravahinchuchunnadhi పల్లవి : ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1.దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు || ప్రవహించుచున్నది || 2.దురభిమానాలు దూరముచేసి యథార్థ జీవితం నీకనుగ్రహించును యేసురక్తము నిర్దోషమైనది నీవు ఆయన ఎదుటే నిలిచెదవు || ప్రవహించుచున్నది || 3.జీవజలముల నది తీరమున సకలప్రాణులు బ్రతుకుచున్నవి యేసురక్తము జీవింపజేయును నీవు ఆయన వారసత్వము పొందెదవు || ప్రవహించుచున్నది || Pallavi : Pravahinchuchunnadhi prabhu yesu rakthamu paapamulanniyu kaduguchunnadhi parama thandritho samaadhaanamu kaliginchuchunnadhi 1.Dhurnithi nundi vidudhala chesi neethi maargamuna nanu nadipinchunu yesu rakthamu krayadhanamagunu neevu aayana swaasthyamaudhuvu !!Pravahin!! 2.Dhurabhimaanaalu dhooramu chesi yadhaartha jeevitham neekanugrahinchunu yesu rakthamu nirdhoshamainadhi neevu aayana yedhute nilichedhavu !!Pravahin!! 3.Jeevajalamula ...