Posts

Showing posts with the label అబ్రాహాము దేవుడవు

Abrahamu dhevudavu అబ్రాహాము దేవుడవు 69

 Abrahamu dhevudavu - అబ్రాహాము దేవుడవు 69. Abrahamu dhevudavu పల్లవి : అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 1. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య ||అబ్రాహాము|| 2. ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య ||అబ్రాహాము|| 3. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య ||అబ్రాహాము|| Pallavi : Abrahamu dhevudavu issaaku dhevudavu yaakobu dhevudavu naaku chaalina dhevudavu yesayyaa naa yesayyaa - yesayyaa naa yesayyaa 1.Abrahamu vishwasamutho swadheshamu vidichenu punaadhulu gala pattanamu kai vechi jeevinchenu Abrahamuku chaalina dhevudavu neevenayyaa yesayyaa naa yesayyaa - yesayyaa naa yesayyaa !!Abrahamu!! 2.Issaku vidhe...