Posts

Showing posts with the label నా యేసు రాజా

Naa yesu raja నా యేసు రాజా 47

 Naa yesu raja - నా యేసు రాజా 47. Naa yesu raajaa పల్లవి : నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా నా యేసు రాజా - రాజా - రాజా - రాజా 1.నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా ॥ నా యేసు ॥ 2.వేటగాని ఉరినుండి నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా ॥ నా యేసు ॥ 3.అరణ్య యాత్రలోన నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద ॥ నా యేసు ॥ Pallavi : Naa yesu raajaa - naa araadhya daivamaa araadhya daivamaa - naa sthothra geethamaa naa sthothra geethamaa - araadhya daivamaa naa yesu raajaa - raajaa - raajaa - raajaa 1.Nee radha aashwamugaa ni thyaaga bandhamu - nannu bandhinchenaa ni aatma saaradhiche - nannu nadipinchumaa !!Naa yesu!! 2.Vetagani urinudi nannu videpinchinaa - kanikara swaroopudaa na kannitini - natyamuga marchithivaa !!Naa yesu!! 3.Aranya yathralona na daagu chotu nive - naa niti oota nive athikaanksha niyudaa - anukoned...