Yesayyaa naa priyaa - యేసయ్యా నా ప్రియా! 9
Yesayyaa naa priyaa - యేసయ్యా నా ప్రియా! 9. Yesayyaa naa priyaa పల్లవి : యేసయ్యా నా ప్రియా! ఎపుడో నీ రాకడ సమయం 1.దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే || యేసయ్యా || 2.మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను || యేసయ్యా || 3.ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే || యేసయ్యా || Pallavi : Yesayyaa naa priyaa yepudo nee rakada samayam 1.Dhuravasthalalo Ontarinai dhumiki dhuliga marinanu dhurana neemuka dharshanamu dhruvatharaga naalo veligenu !!Yesayyaa!! 2.Marapurani nindhalalo manasuna mande mantalalo mamathanu chupina nee shiluvanu marachipodhunaa nee raakanu !!Yesayyaa!! 3.Priyudaa ninnu chudalani priya neevalane maralani priyathama naakanksha theeralani priyamara naamadhi korene !!Yesayyaa!! Click Here to Play Audio !