Posts

Showing posts with the label Nenendhukani నేనెందుకని

Nenendhukani నేనెందుకని

Nenendhukani  నేనెందుకని 110. Nenendhukani పల్లవి : నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ 1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ||నేనె|| 2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ||నేనె|| 3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ||నేనె|| Pallavi : Nenendhukani nee sotthugaa maarithini? yesayyaa nee rakthamuche kadaga badinandhuna nee anaadhi pranaalikalo harshinchenu naa hrudhaya seema 1.Nee paricharyanu thudhamuttinchute naa niyamamaayene nee sannidhilo ne pondhukori nee snehithudanaithini aha! naa dhanyatha oho! naa bhaagyamu - yemani varninthunu !!Nenendhukani!! 2.Nee Shramalalo paalon...