Posts

Showing posts with the label Prabhuva nee samukamandu

Prabhuva nee samukamandu ప్రభువా - నీ సముఖము నందు 43

Prabhuva nee samukamandu  ప్రభువా - నీ సముఖము నందు 43. Prabhuvaa nee పల్లవి : ప్రభువా - నీ సముఖము నందు సంతోషము - కలదు హల్లెలూయా సదా - పాడెదన్ 1.పాపపు ఊబిలో - నేనుండగా ప్రేమతో - నన్నాకర్షించితిరే కల్వారి రక్తంతో - శుద్ధి చేసి రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ॥ ప్రభువా ॥ 2.సముద్ర - తరంగముల వలె శోధనలెన్నో- ఎదురైనను ఆదరణ కర్తచే - ఆదరించి నీ నిత్య కృపలో - భద్రపరచి ॥ ప్రభువా ॥ 3.సౌందర్య సీయోన్ని - తలంచగా ఉప్పొంగుచున్న - హృదయముతో ఆనందమానంద - మానందమాని ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥ Pallavi : Prabhuvaa nee samukamunandhu santhoshamu kaladhu halleluyaa sadhaa paadedhan 1.Paapapu oobilo nenundaga prematho nannaakarshinchithive kalvaari rakthamutho shuddhichesi rakshinchi parishuddhulatho nilpi !!Prabhuvaa!! 2.Samudra tharangamulavale shodhanalenno yedhurainanu aadharana karthache aadharinchi nee nithya krupalo bhadhraparachi !!Prabhuvaa!! 3.Soundharya seeyonni thalanchagaa ooponguchunna hrudhayambhutho aanandhamaanandha maanandhamaani priyunitho nenu paadedhanu !!Prabhuvaa!! C...