Posts

Showing posts with the label Yedabayani ne krupalo

Yedabayani ne krupalo యెడబాయని నీ కృపలో

 Yedabayani ne krupalo - యెడబాయని నీ కృపలో 71. Yedabaayani పల్లవి : యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు 1.నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నిత్యములో నను నీ స్వాస్థ్యముగ రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ||యెడబాయని|| 2.నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగానే మార్చితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ||యెడబాయని|| 3.అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా ఆహా రక్షక నిన్ను స్తుతించెద ఆనంద గీతము నేపాడి నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ||యెడబాయని|| Pallavi : Yedabaayani nee krupalo nadipinchina naa dhevaa dhayagalgina nee premalo nanu nilipina naa prabhuvaa nee kemi chellinthu naa praanamarpinthu 1.Nashinchi poye nannu neevu yentho prematho aadharinchi nithyamulo nanu nee swaasthyamuga rakshana bhagyamu nosagithive nee kemi chellinthu naa praanamarpinthu !!Yedabaayani!! 2.Naa bharamulu neeve bharinchi naa needaga naaku thoda...