Posts

Showing posts with the label Nijamaina Drakshavali నిజమైన ద్రాక్షావల్లి నీవే

Nijamaina Drakshavali నిజమైన ద్రాక్షావల్లి నీవే 192

Nijamaina Drakshavali నిజమైన ద్రాక్షావల్లి నీవే 192. Nijamaina Draakshaavalli పల్లవి : నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలొనే శాశ్వతమైనది ఎంతో మధురమైనదీ నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ 1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిధిలమైయుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా ||నిజమైన|| 2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వమూనీకే అర్పణగా వాడిపోనీవ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా ||నిజమైన|| 3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసీ పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో ||నిజమైన|| Pallavi : Nijamaina Draakshaavalli Neevee Nithyamaina Santhoshamu Neelone (2) Shaashwathamainadhi Entho Madhuramainadhi Naapaina Neekunna Prema Enaleni Nee Prema (2) 1.Athi Kaankshaneeyudaa Divyamaina Nee Roopulo Jeevinchuchunnaanu Nee Premaku Ne Pathrikagaa (2) Shithilamaiyundagaa Nannu Needhu Rakthamutho Kadigi Nee Polikaga...