Naa priyudu yesu నా ప్రియుడు యేసు 38
Naa priyudu yesu - నా ప్రియుడు యేసు 38. Naa priyudu yesu పల్లవి : నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే స్వంతమెగా నా ప్రియుడు నా వాడు 1.మరణపు ముల్లును నా లో విరిచి మారాను మధురం గా చేసి మనస్సును మందిరము గా మార్చే ౹౹నా ప్రియుడు ౹౹ 2.కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృంగిన మదిని నింగి కెత్తి కృపతో పరవశ మొందించే ౹౹నా ప్రియుడు ౹౹ 3.సంఘముగా నను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నియును సంగీతముగా వినిపించే ౹౹నా ప్రియుడు ౹౹ 4.జీవితమే జలరేఖలుగా చెదిరిన సమయములన్నింటిలో పిలుపును స్థిరపరచే కృపలో ౹౹నా ప్రియుడు౹౹ 5.సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చువేళ సమీపమాయే ఆ శుభవేళ ౹౹నా ప్రియుడు౹౹ Pallavi : Naa priyudu yesu naa priyudu naa priyuniki ne swanthamegaa naa priyudu naavaadu 1.Maranapu mullunu naalovirachi maaraanu madhuramugaa chesi manasunu mandhiramuga marchen !!Naa priyudu!! 2.Krupane dhwajamugaa naapai nethi krungina madhini ningi kethi krupalo paravasha mondhinche !!Naa priyudu!! 3.Saghamugaa nanu cherchukoni sampoorna niyamamulanniyunu sangithamugaa vinipinche !!Naa priyudu!! 4.Jeev...