Nithyashraya durgamaina నిత్యాశ్రయదుర్గమైన 126
Nithyashraya durgamaina నిత్యాశ్రయదుర్గమైన 126. Nithyashraya durgamaina పల్లవి : నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1.నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య || నిత్యా || 2.నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య || నిత్యా || Pallavi : Nithyaashraya dhurgamaina yesayyaa tharatharamulalo neevu maaku cheyanivemunnavi pranamilledhanu pranuthinchedhanu paravashichedha neelone 1.Naa neethi sooryudaa nee neethikiranaalu nee maargamulalo nannu nadipinchene naa nithya rakshanaku kaaranajanmudaa neeke saakshigaa thejarilledhanayyaa !!Nithyaashraya!! 2.Naa abhishikthudaa nee krupaavaramulu sarvotthamamaina maargamu choopene marmamulanniyu bayaluparachuvaadaa anubhava gynaanamutho nenadachedhanayyaa !!Nithyaashraya!! Click Here to Play Audio !