Posts

Showing posts with the label krupamayudaa

Krupamayuda Neelona - కృపామయుడా నీలోనా 01

Krupamayudaa Neelona - కృపామయుడా నీలోనా     1. Krupamayudaa పల్లవి : కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో 1.ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| 2.చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| 3.నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| 4.ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||   Pallavi : Krupaamayudaa – Neelona Nivasimpa Jesinandunaa Idigo Naa Sthuthula Simhaasanam - neelo 1.Ae Apaayamu Naa Gudaaramu Sameepinchaneeyaka Naa Maargamulannitilo Neeve Naa Aashrayamainanduna ||Krupaamayudaa|| 2.Cheekati Nundi Velugu Loniki Nannu Pilachina Thejomayaa Raaja Vamshamulo Yaajakathvamu Chesedanu ||Krupaamayudaa|| 3.Neelo Nilichi Aathma Phalamu Phaliyinchuta Koraku Naa Paina Nindugaa Aathmaa Varshamu Kummarinchu ||Krupaamayud...