Posts

Showing posts with the label Ascharyakarudaa

Ascharyakarudaa ఆశ్చర్యకరుడా 55

 Ascharyakarudaa  - ఆశ్చర్యకరుడా 55. Aascharyakarudaa పల్లవి : ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది 1.ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో ॥ ఆశ్చర్య ॥ 2.ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే ॥ ఆశ్చర్య ॥ 3.యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో ॥ ఆశ్చర్య ॥ Pallavi : Aascharyakarudaa needhu krupaa anudhinam anubhavinchedha aadhi anthamu lenidhi nee krupa shaashwathamainadhi 1.Prematho pilichi neethitho nimpi rakshinchinadhi krupaye jaya jeevithamunu chesedhanu amulyamaina krupatho !!Aascharya!! 2.Aakaashamu kante oonnathamainadhi nee dhivyamaina krupaye palu maargamulatho sthiraparachinadhi navanoothana krupaye !!Aascharya!! 3.Yesayyaa nee krupaathishayamu nithyamu keerthinchedhanu nee krupanu goorchi paadedhanu aathmaanandhamutho !!Aascharya!! Click Here to Play Audio !