Posts

Showing posts with the label Yudha sthuthi gothrapu యూదా స్తుతి గోత్రపు

Yudha sthuthi gothrapu యూదా స్తుతి గోత్రపు

Yudha sthuthi gothrapu యూదా స్తుతి గోత్రపు 107. Yudha sthuthi పల్లవి : యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా (2) 1.నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది ||యూదా|| 2.నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు అసాద్యమైనది ఏమున్నది ||యూదా|| 3.నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు అసాద్యమైనది ఏమున్నది ||యూదా|| Pallavi : Yudha sthuthi gotthrapu simhamaa yesayyaa naa aathmiya pragathi nee swaadhinamaa neeve kadhaa naa aaraadhana aaraadhanaa sthuthi aaraadhana - aaraadhanaa sthuthi aaraadhanaa 1.Nee prajala nemmadhikai raajaagnya maarchindhi neevenani ahamunu anachi adhikaarulanu adhamuna jesina neeku asaadhyamainadhi yemunnadhi - asaadhyamainadhi yemunnadhi? !!Yoodha!! 2.Nee neethi kiranaalakai naa dhikku dhesalanni neevenani anathi kaalaana pradhama...