Anandinthu Neelo ఆనందింతు నీలో దేవా
Anandinthu Neelo - ఆనందింతు నీలో దేవా 74. Aanandinthu Neelo పల్లవి : ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు (2) మధురమైన నీ నామమునే (2) మరువక ధ్యానించెద ప్రభువా 1.ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా (2) అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర (2) || ఆనందింతు || 2.నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా (2) నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన (2) || ఆనందింతు || 3.శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు రానైయున్న (2) ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకును భద్రపరచుము (2) || ఆనందింతు || Pallavi : Aanandinthu Neelo Devaa Anudinam Ninu Sthuthinchuchu (2) Madhuramaina Nee Naamamune (2) Maruvaka Dhyaaninicheda Prabhuvaa 1.Aathma Naathaa Adrushya Devaa Akhila Charaalaku Aadhaarundaa (2) Anayamu Ninu Madi Koniyaaduchune Aanandinthu Aasha Theera (2) ||Aanandinthu|| 2.Naadu Janamulu Nanu Vidachinanu Nannu Neevu Viduvakunda (2) Nee Kanu Drushti Naapai Nunchi Naaku Rakshana Shrungamaina (2) ||Aanandinthu|| 3.Shreshtamagu Nee Swaasthyamu Korakai Meghamandu Raana...