Naa dhaaguchotu neeve yesayyaa 216 నా దాగుచోటు నీవే యేసయ్యా Lyrics
Naa dhaaguchotu neeve yesayyaa నా దాగుచోటు నీవే యేసయ్యా Lyrics New year song 2021 Hosanna Ministries పల్లవి : నా దాగుచోటు నీవే యేసయ్యా నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి నా హృదయములో నదివలె సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే 1. తగిన సమయములో హెచ్చించునట్లు నను దాచి కాచితివి దీనమనసు కలిగి జీవింప నీ కృప నిచ్చితివి నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి 2. ఆపత్కాలములో పర్ణశాలలో నను నీవు దాచితివి నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును 3. అగ్ని శోధనలు నను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి జేష్టుల సంఘముకై నను సిద్ధపరచితివి Pallavi : Naa dhaaguchotu neeve yesayyaa naa vichaaramulu kottivesi aanandhamu kalugajesithivi Naa hrudhayamulo nadhivale samaadhaaname nalu dhisala nemmadhini kaluga jesithive 1. Thagina samayamulo hechinchunatlu nanu daachi kaachithivi deenamanasu kaligi jeevimpa nee krupa nichithivi naa chinthalanni baapi nee shaanthitho nimpithivi 2. Aapathkaalamulo parnasaala...