Posts

Showing posts with the label Siyonulo Sthiramaina సీయోనులో స్థిరమైన

Seyonulo Sthiramaina సీయోనులో స్థిరమైన 117

 Seyonulo Sthiramaina సీయోనులో స్థిరమైన 117. Seeyonulo Sthiramaina పల్లవి : సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను 1.సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || 2.కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా || సీయోనులో || 3.కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకుర్చుచున్నావా నా యేసయ్యా || సీయోనులో || 4.సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే || సీయోనులో || Pallavi : Seeyonulo Sthiramaina Punaadi Neevu Nee Meede Naa Jeevithamu Amarchukunnaanu 1.Sooryudu Leni Chandrudu Leni Cheekati Raathrulu Lene Leni Aa Divya Nagarilo Kaanthulanu Virajimmedavaa Naa Yesayyaa ||Seeyonulo|| 2.Kadali Leni Kadagandlu Leni Kallola Sthithi Gathulu Darike Raani Suvarna Veedhulalo Nadipinchedavaa Naa Yesayyaa ||Seeyonulo|| 3.K...