Vandhanalu vandhanalu వందనాలు వందనాలు వరాలు 146
Vandhanalu vandhanalu వందనాలు వందనాలు వరాలు 146. Vandhanaalu vandhanalu పల్లవి : వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగ శీలతకు నీ వశమైతినే అతి కాంక్షనీయుడా నా యేసయ్యా 1.ఈహాలోక దన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగితినే ఆత్మీయ ఐశ్వర్యము పోందుటకొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే || వందనాలు || 2.యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా యాజక వస్త్రములతో ననుఅలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే || వందనాలు || 3.ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము నీ వారసత్వపు హక్కులన్నియు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి || వందనాలు || Pallavi : Vandhanaalu vandhanalu varaalu panche nee guna sampannathaku nee thyaagasheelathaku nee vashamaithine athikaankshaneeyudaa naa yesayyaa 1.Ehaloka dhananidhulanni shaashwathamu kaavani yerigithine aathmiya aishwaryamu pondhutakorake oopadhesha kramamokati maakicchithive !!Vandhanaalu!! 2.Yajamaanudaa nee vaipu dhaasudanai naa kannuletthagaa yaajaka vasthramulatho nanu alankarinchi nee oonnatha pilupunu sthiraparachithive !!Vandhanaalu!! 3.Aadhyanthamu leni am...