Posts

Showing posts with the label Na atmiya yatralo నా ఆత్మీయ యాత్రలో

Na atmiya yatralo నా ఆత్మీయ యాత్రలో 179

Na atmiya yatralo  నా ఆత్మీయ యాత్రలో 179. Naa aatmiyaa yaatraloe పల్లవి : నా ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద నేనేల భయపడను నా వెంట నీవుండగా నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా 1.శ్రేష్టమైన నీ మార్గములో నిత్యమైన నీ బాహువుచాపి సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన యేసయ్య నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను || నేనేల || 2.పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో నింపితిని జేష్ఠుల సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే యేసయ్యా అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును || నేనేల || 3.సేయోను దర్శనము పొందుటకు ఉన్నత పిలుపుతో పిలిచితిని కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము || నేనేల || Pallavi : Naa aatmiyaa yaatraloe aaranya maargamuloe naaku toedaina yeasayyaa ninu aanukoni jeevimcheda Neaneala bhayapadanu naa venta neevumdagaa neanennadu jadiyanu naa priyudaa neevundagaa 1.Sreashtamaina nee maargamuloe neetyamaina nee baahuvuchaapi samruddhi jeevamu naakanugrahinchi nannu balaparachina yesayya...