Posts

Showing posts with the label Prema premaa ప్రేమా ప్రేమా

Prema premaa ప్రేమా ప్రేమా

 Prema premaa ప్రేమా ప్రేమా 93. Premaa premaa premaa పల్లవి : ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నా ప్రభుని ప్రేమా మారునా కాలం మారినా 1. తల్లివలే కౌగిటిల్లో ఉంచు కొని నను పెంచేనుగా శత్రువగు అపవాది తంత్రము ఏదిరించుటకు శక్తి నోసంగేను మారదు మారదు మారదు ||ప్రేమా|| 2. సూర్య చంద్రులు మారినను భూమి పునాదులు కదిలినను సముద్రమే ముందుకు పొంగినను యేసుని ప్రేమా నాపై ఏపుడు మారదు మారదు మారదు ||ప్రేమా|| 3. పంచ భూతములు మహా వెండ్రమున కరిగి నశించి పోయినను ఆకాశముల మహాధ్వనులతో చేయుచు వస్త్రముగా తోలిగినను మారదు మారదు మారదు ||ప్రేమా|| 4. కాపరియై కృప చూపుచున్న కాపడెను ప్రభు గత కాలం కృతజ్ఞతతో స్తుతి స్తోత్రం చేసి నిరిక్షింతును ప్రభు రాకడ వరకు మారదు మారదు మారదు ||ప్రేమా|| Pallavi : Premaa premaa premaa premaa naa prabhuni premaa maarunaa kaalam maarinaa 1.Thallivale naa kaugitilo oonchukoni nanu penchenugaa shathruvagu apavaadhi thanthramu yedhirinchutaku shakthi nosangenu maaradhu maaradhu maaradhu !!Premaa!! 2.Soorya chandrulu maarinanu bhumi punaadhulu kadhilinanu samudhrame mundhuku ponginanu yesuni...