Posts

Showing posts with the label Sthuthi paadutake brathikinchina

Sthuthi paadutake brathikinchina 217 lyrics in Telugu & Englsh- Hosanna New Year Song 2022 Lyrics

Sthuthi paadutake brathikinchina lyrics in Telugu & English- Hosanna New Year Song 2022 Lyrics  పల్లవి : స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా  !! 2 !! జీవితకాలమంతా - ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత - ఆరాధించి ఘనపరతును 1 . ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప - దీర్ఘాయువుతో నను నింపినావు  !! 2 !! నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున - నూతన బలమిచ్చెను.  ||  స్తుతి ॥ 2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు - లోకములోనుండి ఏర్పరచినావు   !! 2 !!  నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై -  నిరీక్షణ కలిగించెను.  ॥ స్తుతి ॥ 3 . హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు - నా చేయి విడువక నడిపించినావు !! 2 !! నీ ప్రేమ మాధుర్యమే - నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున - పారెను సెలయేరులై. ॥ స...