Posts

Showing posts with the label Rajadhi raja రాజాధిరాజ రవి కోటి తేజ

Rajadhi raja రాజాధిరాజ రవి కోటి తేజ 161

Rajadhi raja రాజాధిరాజ రవి కోటి తేజ 161. Raajaadhi raaja పల్లవి : రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును 1.వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి కృపాసత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద || రాజాధి రాజా || 2.ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో || రాజాధి రాజా || 3.మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే || రాజాధి రాజా || Pallavi : Raajaadhi raaja raavikoti theja ramaneeya saamrajya paripaalakaa viduvani krupa naalo sthaapinchene seeyonulo nunna sthuthula simhasanamunu 1.Varnanakandhani paripoornamaina - nee mahimaswaroopamunu naakorake thyaagamu chesi krupaasathyamulatho kaapaaduchunnaavu dhinamella nee keerthi mahimalanu nenu prakatinchedha !!Raajaadhi!! 2.Oohalakandhani oonnath...