Posts

Showing posts with the label నా విమోచకుడా

Naa vimochakudaa నా విమోచకుడా

 Naa vimochakudaa  - నా విమోచకుడా 87. Naa vimochakudaa పల్లవి : నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే 1.నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా నీవు చూపిన నీ కృప నేమరువలేను || నా విమోచకుడా || 2.జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా జీవాధిపతి నిన్ను నేవిడువలేను || నా విమోచకుడా || 3.మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను || నా విమోచకుడా || Pallavi : Naa vimochakudaa yesayyaa nee jeevana raagaalalo nee naamame prathidhwaninchene 1.Neethimanthunigaa nannu theerchi needhu aathmatho nannu nimpinandhuna neevu choopina nee krupa nemaruvalenu !!Naa vimochakudaa!! 2.Jeeva vaakyamu naalona nilipi jeeva maargamulo nadipinchi nandhuna jeevaadhipathi ninu ne viduvalenu !!Naa vimochakudaa!! 3.Mamatha loorinche vaarevaru lerani niraashala cheranundi vidipinchi nandhuna ninnu sthuthinchakundaa nenundalenu !!Naa vimochakudaa!! Click Here to Play Audio ! ...