Posts

Showing posts with the label అనాదిలో

Anadhilo niyaminchabadina అనాదిలో 41

Anadhilo - అనాదిలో 41. Anadhilo niyaminchabhadina పల్లవి : అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల 1.వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌని యాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥ 2.తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥ Pallavi : Anadhilo niyaminchabhadina gorrepilla aadhilo vadhiyinchabadina gorrepilla issakuku prathigaa baliyaina aa gorrepilla golgathaalo yesu roopamai vadhiyinchabadina gorrepilla 1.Vadhaku thebadina gorrepilla vole mauni yaayenu baliyagamaayenu thana rudhiramutho nannu konenu adhiye anaadhi sankalpamaayenu !!Anadhilo!! 2.Thandri chitthamunu neraverchuta korakai shariradhaari yaayenu sajeevayaagamaayenu maranamunu gelichi lechenu adhiye anaadhi sankalpamaayenu !!Anadhilo!! Click Here to Play Audio !