Posts

Showing posts with the label కరుణా సంపన్నుడా - Karuna sampannuda lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

Karuna sampannuda lyrics in Telugu & English - 218 Srikarudaa naa yesayya 2022 Lyrics

కరుణా సంపన్నుడా  - Karuna sampannuda lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics   పల్లవి : కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను అణువణువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద కరుణా సంపన్నుడా  - Karuna sampannuda lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics Pallavi : Karuna sampannuda dheeruda sukumaaruda nee prabhaava...