Posts

Showing posts with the label స్తుతి స్తోత్రములు

Stuthi Sthothramulu స్తుతి స్తోత్రములు 68

 Stuthi Sthothramulu - స్తుతి స్తోత్రములు 68. Sthuthi Sthothramulu పల్లవి : స్తుతి స్తోత్రములు చెల్లిం తుము స్తుతి గీతమునే పాడెదము హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా 1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా ప్రభు కృపలకు నేనర్హుడనా హోసన్నా-హోసన్నా నను కరుణించిన నా యేసుని నా జీవిత కాలమంత స్తుతించెదను హల్లెలూయ - హల్లెలూయా ||స్తుతి|| 2.యేసుని ప్రేమను చాటెదను నా యేసుని కృపలను ప్రకటింతును హల్లెలూయ హల్లెలూయ యేసుకై సాక్షిగా నేనుందును నా యేసు కొరకె నే జీవింతును హల్లెలూయ - హల్లెలూయా ||స్తుతి|| Pallavi : Sthuthi Sthothramulu chellinthunu sthuthi geethamune paadedhanu hosannaa...hosannaa 1.Prabhu premaku ne paathrudanaa? prabhu krupalaku ne narhudanaa? hosannaa...hosannaa nannu karuninchina naa yesuni naa jeevitha kaalamanthaa sthuthinchedhanu hallelooyaa - hallelooyaa !!Sthuthi!! 2.Yesuni premanu chaatedhanu naa yesuni krupalanu prakatinthunu hallelooyaa - hallelooyaa yesuku saakshigaa nenundhunu naa yesu korake ne jeevinthunu hallelooyaa - hallelooyaa !!Sthuthi!! Click Here to Play Audio !