Posts

Showing posts with the label Prabhuva nee kaluvari ప్రభువా నీ కలువరి త్యాగము

Prabhuva nee kaluvari ప్రభువా నీ కలువరి త్యాగము 156

 Prabhuva nee kaluvari ప్రభువా నీ కలువరి త్యాగము 156. Prabhuvaa nee పల్లవి : ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే 1.నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి లోకములోనుండి ననువేరు చేసినది నీదయా సంకల్పమే || ప్రభువా || 2.జీవపు వెలుగుగ నను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకొసగితివే శాశ్వత రాజ్యముకై నను నియమించినది నీ అనాది సంకల్పమే || ప్రభువా || 3.సంపూర్ణునిగా నను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే పరిపూర్ణ శాంతితో నను కాచుటయే నీ నిత్యసంకల్పమే || ప్రభువా || Pallavi : Prabhuvaa nee kaluvari thyaagamu - choopenae nee paripoornathanu naaloa sath kriyalu praarambhinchina alpaa oamaegaa neevaithivae 1.Nee rakshanayae praakaaramulani prakhyaathiyae naaku gummamulani thelipi loakamuloanundi nanuvaeru chaesinadhi - needhayaa sankalpamae !!Prabhuvaa!! 2.Jeevapu veluguga nanu maarchutakae parishudhdhaathmanu naakosagithivae shaashvatha raajyamukai nanu niyaminchinadhi - nee anaadhi sankalpamae !!Prabhuvaa!! 3.S...