Sumadhura Swaramula సుమధుర స్వరముల 197
Sumadhura Swaramula సుమధుర స్వరముల 197. Sumadhura Swaramula పల్లవి : సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2) 1.ఎడారి త్రోవలో నేనడచిన - ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) || సుమధుర || 2.సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) || సుమధుర || 3.వేలాది నదులన్ని నీమహిమను - తరంగపు పొంగులు నీబలమును పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) || సుమధుర || Pallavi : Sumadhura Swaramula Gaanaalatho – Velaadi Doothala Galamulatho Koniyaadabaduchunna Naa Yesayyaa – Neeke Naa Aaraadhana (2) Mahadaanandame Naalo Paravashame Ninnu Sthuthinchina Prathikshanam (2) Cha : 1. Aedaari Throvalo Ne Nadachinaa – Aerugani Maargamulo Nanu Nadipinaa N...