Posts

Showing posts with the label నేను వెళ్ళేమార్గము

Nenu Velle Maargamu - నేను వెళ్ళేమార్గము 8

  Nenu Velle Maargamu -  నేను వెళ్ళేమార్గము 8. Nenu Velle Maargamu పల్లవి : నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ 1.కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు ||నేను వెళ్ళేమార్గము|| 2.జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు ||నేను వెళ్ళేమార్గము|| 3.విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు ||నేను వెళ్ళేమార్గము||   Pallavi : Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu Halleluyaa - Halleluyaa - Halleluyaa Aamen 1.Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen ||Nenu|| 2.Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu Hallelooyaa...