Naa prana athma నా ప్రాణ ఆత్మ 48
Naa prana athma - నా ప్రాణ ఆత్మ 48. Naa praana aathma పల్లవి : నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ 1.పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు ప్రాణమిచ్చి నన్ను రక్షించినా ప్రేమను మరువలేను నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥ 2.నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥ Pallavi : Naa praana aathma shariram ankitham neeke prabhu ankitham neeke prabhu 1.Paapapu oobilo maraninchina nannu paramandhu cherchutaku praanamicchi nannu rakshinchina premanu maruvalenu nee krupanu maruvalenu !!Naa praana!! 2.Nannu nee vale maarchutakegaa aathmatho nimpithivi aathmatho sathyamutho aaraadhinchi aanandha pravaahamulo needhari cheredhanu !!Naa praana!! Click Here to Play Audio !