Posts

Showing posts with the label స్తుతి పాత్రుడా

Stuthi paathrudaa - స్తుతి పాత్రుడా 5

Stuthi paathrudaa - స్తుతి పాత్రుడా 5. Stuthi paathrudaa పల్లవి : స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు 1.నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు ||స్తుతి పాత్రుడా|| 2.నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో ||స్తుతి పాత్రుడా|| Pallavi : Stuthi paathrudaa - sthothrarhudaa sthuthulandhuko - poojarhudaa aakashamandhu neevu thappa - naakevarunnaru naa prabhu 1.Naa shathruvulu - nannu tharumuchundagaa naayaatma naalo - krungene prabhu naa manasu nee vaipu - thrippina ventane shathruvula chethinundi - vidipinchinavu kapadinavu !!Stuthi!! 2.Naa praana snehithulu - nannu choosi dhoorana nilicheru - naa prabhu nee vaakya dhyaname - naa throvaku velugai nannu nilpenu nee sanidhilo - nee sanghamulo !!Stuthi!! Click Here to Play Audio !