Posts

Showing posts with the label Yesu rakthamu rakthamu

Yesu rakthamu rakthamu యేసు రక్తము రక్తము

  Yesu rakthamu rakthamu యేసు రక్తము రక్తము 81. Yesu rakthamu rakthamu పల్లవి : యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము 1.ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే ||యేసు రక్తము|| 2.మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను ||యేసు రక్తము|| 3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను ||యేసు రక్తము|| Pallavi : Yesu rakthamu rakthamu rakthamu amulyamaina rakthamu niskalankamaina rakthamu 1.Prathi ghora paapamunu kadugunu mana yesayya rakthamu bhahu dhukamulo munigene chemata rakthamugaa maarene !!Yesu rakthamu!! 2.Manasakshini shuddhi cheyunu mana yesayya rakthamu mana shikshanu tholaginchunu samharamune thappinchunu !!Yesu rakthamu!! 3.Maha parishuddha sthalamulo cherchunu mana yesayya rakthamu mana pradhaana yaajakudu manakante mundhugaa vellenu !!Yesu rakthamu!! Click Here to Play Audio !