Posts

Showing posts with the label Nalo Nivasinchey నాలో నివసించే నా యేసయ్య

Naalo Nivasinchey నాలో నివసించే నా యేసయ్య 205

Naalo Nivasinchey నాలో నివసించే నా యేసయ్య  205. Naalo Nivasinchey పల్లవి : నాలో నివసించే నా యేసయ్య – మనోహర సంపద నీవేనయ్యా ||2|| మారని మమతల మహనీయుడ ||2|| కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా – మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2|| 1. మధురమైనది నీ స్నేహబంధం – మహిమగా నను మార్చిన వైనం ||2|| నీ చూపులే నను కాచెను నీ బాహువే నను మోసెను ||2|| ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా – మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2|| ||నాలో నివసించే|| 2. వినయ భావము ఘనతకు మూలం – నూతన జీవములో నడుపు మార్గం ||2|| నా విన్నపం విన్నావులే అరుదెంచెనే నీ వరములే ||2|| ఏమని వర్ణింతు నీ కృపలను కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా – మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2|| ||నాలో నివసించే|| 3. మహిమ గలది నీ దివ్య రాజ్యం – తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2|| సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము ||2|| యేసయ్య నిన్ను చూచి హర్షింతునే భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం ||2|| ||నాలో నివసించే|| Pallavi : Naalo Nivasinchey Na Yesayya - Manohara Sampadha Neveynayya Marani Mamathalla Mahaneyuda ||2|| Keerthinc...