Posts

Showing posts with the label యుద్ధ వీరులం

Yudha veerulam యుద్ధ వీరులం 56

 Yudha veerulam - యుద్ధ వీరులం 56. Yuddha veerulam పల్లవి : యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం భయపడము జడియము అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం 1.కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు బలహీనతలో - మనము బలవంతులమయ్యాము శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా ||యుద్ధ|| 2.విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా ||యుద్ధ|| హోసన్నా - హోసన్నా - హోసన్నా యోధులమై సాగిపోదము Pallavi : Yuddha veerulam manamu yuddha veerulam mahimaathmanu pondhina praarthanaa veerulam bhayapadamu jadiyamu apavaadhini yedhirinche aathma kadga yodhulam 1.Krupaku aadhaaramagu aathma pondhiyunnamu piriki aathmanu pondhi bhaanisalamu kaaledhu bhalahinathalo manamu bhalavanthulamayyaamu shakthimanthudagu yesu manalo nilichi yundagaa !!Yuddha!! 2.Vishwaasamane daalu chethitho pattukoni mahima shirasthraanamunu yesu valana pondhyaamu sarvaanga kavach...