Lemu thejarilumu లెమ్ము తేజరిల్లుము అని 149
Lemu thejarilumu లెమ్ము తేజరిల్లుము అని 149. Lemmu thejarillumu పల్లవి : లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా! నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద! 1.ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము || లెమ్ము || 2.శ్రమలలో నీను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత జీవకిరీటమునే పొదుటకే - నను చేరదీసితివి ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత || లెమ్ము || 3.తేజోవాసుల స్వాస్థ్యము నేను అంభవించుతే నా దర్శనము తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము || లెమ్ము || Pallavi : Lemmu thejarillumu ani - nanu uttaejaparachina naa yaesayyaa! ninnae smarinchukonuchu nee saakshigaa prakaashinchuchu raajaadhiraajuvani prabhuvula prabhuvani ninu vaenolla prakatinchedha! 1.Unnata pilupunu nirlakshyaparachaka neeto naduchutae naa bhaagyamu Shaashvata praemato nanu ...