Posts

Showing posts with the label Eneno mellanu ఎన్నెన్నొ మేళ్ళను

Eneno mellanu ఎన్నెన్నొ మేళ్ళను 134

Eneno mellanu ఎన్నెన్నొ మేళ్ళను 134. Ennenno mellanu పల్లవి : ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగయుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను ॥2॥ 1.స్వార్ధప్రియులు కానరానీ వెయ్యేళ్ళ పాలనలో స్వస్ధబుద్ది గలవారే నివసించే రాజ్యమదీ ॥2॥ స్థాపించునే అతిత్వరలో నాయేసు ఆరాజ్యమును చిత్తశుధ్ధిగలవారే పరిపాలించే రాజ్యమదీ ॥2॥ || ఎన్నెన్నొ || 2.భూనివాసులందరిలో గొర్రెపిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుధ్ధుల రాజ్యమదీ ॥2॥ క్రీస్తుయేసు మూలరాయియై అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచూ వృధ్ధినొందుచు సాగెదము ॥2॥ || ఎన్నెన్నొ || Pallavi : Ennenno mellanu anubhavinchina nenu yemani ennani vivarinchagalanu yugayugaalalo ennenno anubhavinchavalasina nenu aapaurathvamu korake poraaduchunnaanu 1.Swaarthapriyulu kaanaraani veyyendla paalanalo swasthabhuddhi galavaare nivasinche raajyamadhi sthaapinchune athithwaralo naa yesu aa raajyamunu chitthashuddhi galavaare paripaalinche raajyamadhi !!Ennenno!! 2.Bhoonivaasulandharilo gorrepilla rakthamutho konabadin...