Stuthi Ganame స్తుతి గానమే పాడనా 151
Stuthi Ganame స్తుతి గానమే పాడనా 151. Sthuthi Gaaname పల్లవి : స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) 1.నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము – నా హృదయములో స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) || స్తుతి || 2.శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన – పరిచర్యలకై కృపావరములతో నను – అలంకరించితివే (2) || స్తుతి || 3.నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము – నను చేర్చుటకై నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) || స్తుతి || Pallavi : Sthuthi Gaaname Paadanaa Jayageethame Paadanaa (2) Naa Aadhaaramaiyunna Yesayyaa Neeku – Kruthagnudanai Jeevithamanthayu Saakshinai Yundhunu (2) 1.Nammadhaginavi Nee Nyaaya Vidhulu Melimi Bangaaru Kante – Entho Korathaginavi (2) Nee Dharmaasanamu – Naa Hrudayamulo Sthaapinchabadiyunnadhi – Parishuddhaathmuniche (2) ||Sthuthi|| 2.Shreshtamainavi Neevichchu V...