O Prabhuva - ఓ ప్రభువా ఓ ప్రభువా 16
O Prabhuva - ఓ ప్రభువా ఓ ప్రభువా 16. O Prabhuvaa… Pallavi : O Prabhuvaa… O Prabhuvaa… Neeve Naa Manchi Kaaparivi (4) 1.Daari Thappina Nannunu Neevu Vedaki Vachchi Rakshinchithivi (2) Nithya Jeevamu Nichchina Devaa (2) Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa|| 2.Neevu Preminchina Gorrelannitini Ellappudu Cheyi Viduvaka (2) Anthamu Varaku Kaapaadu Devaa (2) Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa|| 3.Pradhaana Kaaparigaa Neevu Naakai Prathyakshamagu Aa Ghadiyalalo (2) Nannu Neevu Maruvani Devaa (2) Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa|| పల్లవి : ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి 1.దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి నిత్యజీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి ॥ ఓ ప్రభువా ॥ 2.నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు చెయ్యివిడువక అంతము వరకు కాపాడు దేవా - నీవే నా మంచి కాపరివి ॥ ఓ ప్రభువా ॥ 3.ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో నన్ను నీవు మరువని దేవా - నీవే నా మంచి కాపరివి ॥ ఓ ప్రభువా ॥ Click Here to ...