Posts

Showing posts with the label Madhuram Madhuram మధురం మధురం

Madhuram Madhuram మధురం మధురం 178

Madhuram Madhuram మధురం మధురం 178. Madhuram Madhuram పల్లవి : మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం !!2!! దీనమనస్సు దయగల మాటల సుందరవదనం తేజోమయుని రాజసం !!2!! 1.ఆశ్చర్యకరమైన వేలుగై దిగివచ్చి చీకటిలో నున్నవారిని బందింపబడియున్న వారిని విడుదల చేయుటకు!!2!! నీరీక్షణ కలిగించి వర్దిల్లజేయుటకు యేసే సకిపాటి నా యేసే పరివారి!!2!! || మధురం || 2.పరవుర్ణమైన నేమ్మదినిచ్ఛుటకు చింతలన్నియు బాపుటకు ప్రయసపడువారి బారము తోలగించుటకు!!2!! ప్రతిపలమునిచ్ఛి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి నా యేనే పరివారి!!2!! || మధురం || 3.కలవరపరచే శోధనలెదురైన కృంగదిసే భయములైనను ఆప్యాయతలు కరవైన ఆత్మీయులు దూరమైన!!2!! జడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహరి!!2!! || మధురం || Pallavi : Madhuram Madhuram Naa Priya Yesuni Charitham Madhuram Shaashwatham Shaashwatham Naa Prabhu Krupaye Nirantharam (2) Deena Manassu – Dayagala Maatalu Sundara Vadanam – Thejomayuni Raajasam (2) 1.Aascharyakaramaina Velugai Digivachchi – Cheekatilo Unna Vaarini Bandhimpabadiyunna Vaarini Vidu...