Posts

Showing posts with the label Yemani varninthu

Yemani varninthu - ఏమని వర్ణింతు 22

 Yemani varninthu -  ఏమని వర్ణింతు 22. Yemani varninthu పల్లవి : ఏమని వర్ణింతు - నీ కృపను ఏరులై పారెనె - నా గుండెలోన 1.సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదెన్నడును ॥ ఏమని॥ 2.పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది నీ కృప నాపై చూపుటకా ॥ ఏమని॥ 3.మరణము నశింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై మా మధ్యన నివసించితివా ॥ ఏమని॥ Pallavi : Yemani varninthu nee krupanu yerulai paarenu naa gundelona 1.Sarvonathudaa nee sannidhilo bhalamu pondhina varevvarainaa alasipoledhennadunu... !!Yemani!! 2.Pakshiraaju valenu naa goodu repi nee rekkalapai mosinadhi nee krupa naapai chooputakaa... !!Yemani!! 3.Maranamu nashimpa cheyutake naa krupaa sathya sampoornudaavai maa madhyana nivasinchithivaa... !!Yemani!! Click Here to Play Audio !