Posts

Showing posts with the label కృపానిధి

Krupanidhi కృపానిధి 35

 Krupanidhi - కృపానిధి 35. Krupanidhi పల్లవి : కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు నీ కృపలో నన్ను నిలుపుము నీ కృపతోనే నను నింపుము 1.నీ కృప ఎంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైయినది నీ సత్యం అత్యున్నతము మేఘములంత ఎత్తున్నది ౹౹కృపా౹౹ 2.నీ కృప జీవముకంటే ఉత్తమము నీ కృప లేనిదే బ్రతుకలెను నీ కృపా బాహుళ్యంమే నను నీలో నివసింప చేసినది ౹౹కృపా౹౹ 3.నీ కృపలను నిత్యము తలచి నీ సత్యములో జీవింతును నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును ౹౹కృపా౹౹ 4.ఈ లోకము ఆశాశ్వతము నీదు కృపయే నిరంతరము లోకమంతా దూషించినా నీ కృప నాకంటే చాలు ౹౹కృపా౹౹ Pallavi : Krupanidhi neeve prabhu dhayaanidhi neeve prabhu nee krupalo nannu nilupumaa nee krupathone nanu nimpumu 1.Nee krupa yentho mahonnathamu aakaashamu kante yethaienadhi nee sathyam athyunnathamu meghamulantha yetthunnadhi !!Krupanidhi!! 2.Nee krupa jeevamukante ootthamamu nee krupa lenidhe bhrathuka lenu nee krupaa bhahulyame nanu neelo nivasimpa chisinadhi !!Krupanidhi!! 3.Nee krupalanu nithyamu thalachi nee sathyamulo jeevinthunu nee krupaathi shayamulane nith...