Posts

Showing posts with the label అగ్ని మండించు

Agni Mandinchu అగ్ని మండించు

 Agni Mandinchu - అగ్ని మండించు 88. Agni Mandinchu పల్లవి : అగ్ని మండించు – నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు 1.అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే || అగ్ని || 2.అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే || అగ్ని || 3.అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే || అగ్ని || 4.ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా || అగ్ని || Pallavi : Agni Mandinchu – Naalo Agni Mandinchu (2) Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu (2) 1.Agni Manduchundene – Poda Kaalipoledugaa (2) Aa Agnilo Nunde Neevu Moshenu Darshinchinaave (2) ||Agni|| 2.Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu (2) Aa Agni Dwaaraane – Neevu Gidyonni Dhairyaparachithive (2) ||Agni|| 3.Agni Kaana Raananduna – Vaaru Siggu Padipoyire (2) Nee Agni Digi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave (2)...